Google has
removed 25 apps from Play Store for phishing Facebook credentials
మీ ఫోన్ లో ఈ 25 Apps చాలా ప్రమాదకరం
Google కళ్ళు గప్పి playstoreలో చాలా ప్రమాదకరమైన
అప్లికేషన్స్ స్థానం సంపాదించుకుంటున్నాయి. తాజాగా 25 ప్రమాదకరమైన అప్లికేషన్స్ గూగుల్
ప్లేస్టోర్ లో కొనసాగుతున్నట్లు ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ Evina తెలిపింది. అయితే వీటిలో కొన్నిటికి ఇప్పటికే 5లక్షకు మించి డౌన్లోడ్ ఉండటం
గమనార్హం. ఈ app లను
మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, అవి స్క్రీన్ మీద Facebook
లాగిన్ స్క్రీన్ చూపిస్తూ, మీ యొక్క ఫేస్బుక్
యూజర్నేమ్ పాస్వర్డ్ లను తస్కరిస్తాయి. ఇవి Facebook credentials దొంగిలించటం మాత్రమే కాకుండా కీలకమైన ఇతర సమాచారాన్ని కూడా
సేకరిస్తున్నట్లు సమాచారం.
25 ప్రమాదకరమైన app ల వివరాలు..
Super
wallpapers flashlight, Padenatef, wallpaper level, Contour level wallpaper, I
player and I wallpaper, video maker, colour wallpapers, Pedometer, powerful
flashlight, super bright flashlight, super flashlight, Solitaire Game, Accurate
scanning of Meade, Classic card game, junk file cleaning, Synthetic Z, file
manager, composite Z, screenshot capture, daily horoscope wallpapers, Wuxia
Reader, Plus weather, anime live wallpaper, iHealth step counter,
com.tgyap.fiction
0 Komentar