మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వ నవ యువ ముఖ్యమంత్రి శ్రీ.వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి సారధ్యంలో, గౌరవనీయులైన విద్యాశాఖమంత్రి డా.ఆదిమూలపు
సురేష్ గారి ఆధ్వర్యంలో, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న
విద్యా రంగ కార్యక్రమాలను వివరిస్తూ, ప్రభుత్వ పాఠశాలల యొక్క
ప్రాముఖ్యతను చాటి చెప్పే సర్కారు వారి పాట : ప్రభుత్వ బడి పిలుస్తోంది - ఆలస్యం
చేయకు విద్యార్థి..
Teaching Learning Materials
teachers useful
Government school call for you.. Don't late.. Video song
Subscribe to:
Post Comments (Atom)
0 Komentar