Guidelines for Covid-19 patients to stay at home
కోవిడ్-19 రోగులు
ఇంట్లోనే ఉండుటకు మార్గదర్శకాలు
-జారీ చేసిన వారు
ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం, తెలంగాణా ప్రభుత్వం
కరోనా వైరస్
సోకిన వారిలో 80% పైగా రోగులకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు లేదా స్వల్ప
లక్షణాలైన తక్కువ జ్వరం లేక దగ్గు కనిపించవచ్చు. అటువంటి వారు ఆసుపత్రిలో చేరవలసిన
అవసరం లేదు ఇంటిలోనే ఉండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ఎటువంటి
జాగ్రత్తలు పాటించవలెనో ఈ మార్గదర్శిలో వివరించబడినది.
Guidelines for Covid-19 patients to stay at home
DOWNLOAD
0 Komentar