Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Guntur Samagra Shiksha Jobs Recruitment details

Guntur Samagra Shiksha Jobs Recruitment details


సమగ్ర శిక్షా (సర్వ శిక్షా అభియాన్) నియామక పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్, సమగ్ర శిక్షా (సర్వ శిక్షా అభియాన్), గుంటూరు జిల్లా కార్యాలయము నందు ఖాళీగా ఉన్న పోస్టులకు సమగ్ర శిక్షా (సర్వ శిక్షా అభియాన్) విదేశీ సేవా నిబంధనలు మరియు షరతులలో డిప్యూటేషన్ పద్దతిన పనిచేయుటకు ఆసక్తి గల అర్హులైన DIET లెక్చరర్, గజిటెడ్ ప్రదానోపాద్యాయులు, స్కూల్ అసిస్టెన్స్ (పాఠశాల విద్య శాఖలో పనిచేయు వారు మాత్రమే).ప్రకటన వెలువడినది
తేదిః 01-07-2020 నాటికి 50 సంవత్సరముల లోపల వయస్సు వున్న వారు, వారి ధరఖాస్తులను సంబంధిత అధికృత అధికారి వారి ద్వారా సమగ్ర శిక్షా (సర్వ శిక్షా అభియాన్), గుంటూరు జిల్లా కార్యాలయము నందు తేది : 24 -07-2020 సాయంత్రము 05-00 గంటల లోపల, అన్ని విద్యార్హత సర్టిఫికెట్సు, మార్కుల జాబితాలు, అనుభవము, ఇతర అన్ని సర్టిఫికెట్సు సంబంధిత అధికారిచే అటెస్టెడ్ చేయించి, ధరఖాస్తునకు జతపరిచి స్వయముగా కార్యాలయమునకు వచ్చి అందజేయవలసినదిగా తెలియజేయడమైనది.
నియామక పోస్టుల వివరాలు:
1.MIS & Plg,
2.Inclusive Education Coordinator,
3.Academic monitoring officer,
4.community mobilization officer,
5.Alternative Schooling Coordinator,
6.Assistant programming officer,
7.Assistant Alternative Schooling Coordinator,
8.Assistant Inclusive Education Coordinator.
Application
Official website

Previous
Next Post »
0 Komentar

Google Tags