HRD ministry to be
renamed as Ministry of Education
కేంద్ర మానవ
వనరుల శాఖ పేరును కేంద్ర విద్యాశాఖగా మార్పు
విద్యా విధానంలో
కీలక మార్పులు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం
> మూడు నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్య తప్పనిసరి
>2030 నాటికి అందరికీ, విద్య అందించడమే లక్ష్యం
> MPhil కోర్సును తొలగించిన కేంద్రం
> ప్రస్తుతం 10+2+3(టెన్, ఇంటర్,
డిగ్రీ) విద్యా విధానం
> ఇకపై 5+3+3+4 విద్యా విధానం
> డిగ్రీ విద్య మూడు లేదా నాలుగేళ్లు, PG విద్య ఏడాది
లేదా రెండేళ్లు
> ఇంటర్ విద్య ఉండదు, ఇంటిగ్రేటెడ్ PG, UG ఐదేళ్లు
> దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం
శ్రీకారం.
> ఈ మేరకు
నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం.
> మానవ
వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మారుస్తూ నిర్ణయం.
> నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18
ఏళ్ల వరకు విద్య తప్పనిసరి.
> విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించాలనేది మరియు 2030 నాటికి అందరీకి విద్య అందించాలనేది లక్ష్య0.
> బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం.
> కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం..ప్రస్తుతం ఉన్న 10+2+3(పదో తరగతి, ఇంటర్, డిగ్రీ)
విధానాన్ని 5+3+3+4 మర్చారు.
> ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ అమలు చేయనున్నారు. కొత్త
విధానంలో ఇంటర్ విద్యను రద్దు చేసి.. డిగ్రీ విద్యను నాలుగేళ్లుగా మార్పు చేశారు.
> ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్, ప్రోగామింగ్
కరికులమ్ ప్రవేశపెట్టనున్నారు.
> ఆరో తరగతి నుంచే వొకేషన్
కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్
నేర్పే ప్రయత్నం చేయనున్నారు.Govt Press Note
CLICK HERE
0 Komentar