Income Tax
Return filing deadline for FY 2019-20 extended till 30th November
ఆదాయ పన్ను
రిటర్న్ ల దాఖలుకు గడువు పెంపు
ఆదాయ పన్ను శాఖ పన్ను
చెల్లింపుదారులకు మరో ఊరట కల్పించింది.
ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్ గడువును పొడిగించింది. 2019-20 ఏడాది ఐటీఆర్ దాఖలుకు
నవంబర్ 30వరకు గడువు ఇస్తున్నట్లు ఆదాయ పన్నుశాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం
తీసుకున్నామని ఐటీ శాఖ ట్వీట్ చేసింది.
0 Komentar