JEE Main, JEE Advanced, NEET Exams POSTPONED
నీట్, జేఈఈ
పరీక్షలు వాయిదా
నీట్ (neet), జేఈఈ పరీక్షలు వాయిదా పడ్డాయి.
సెప్టెంబరు 1, 6 తేదీల్లో జేఈఈ మెయిన్స్, సెప్టెంబరు 27న
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ
వెల్లడించింది. సెప్టెంబరు 13న నీట్ పరీక్ష
నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేశ్
పోఖ్రియాల్ ట్విటర్ ద్వారా తెలిపారు.
0 Komentar