Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mana Badi Nadu-Nedu Revised Administrative approval for Demo Schools

Mana Badi Nadu-Nedu Revised Administrative approval for Demo Schools
రాష్ట్ర వ్యాప్తంగా   DEMO  స్కూల్స్ కింద కొత్తగా 29  పాఠశాలలకు Administrative  Sanction  ని ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్య కమిషనర్...
మనబడి నాడునేడు పధకం క్రింద రాష్ట్రంలో 29 పాఠశాలలని డెమో పాఠశాలలుగా గుర్తించి వాటిని కార్పొరేట్ పాఠశాలలకు సరిసమానంగా అభివృద్ధి పరచటానికి జిల్లా అధికారులను నియమించిన సంగతి మనకు తెలిసిందే. వీటిని APSS, APWWIDC, M&PHD సంస్థలు పర్యవేక్షిస్థాయి. ఈ డెమో పాఠశాలలని రాష్ట్ర అధికారులు సందర్శించిన సమయంలో, ఆ పాఠశాలలకు కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించాలని సూచనలు వచ్చిన నేపథ్యంలో... డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, పాఠశాల వేదిక, అదనపు టాయిలెట్స్, గ్రానైట్ టైల్స్, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపుదల మొదలగు పనులు చేయించుటకు 29 డెమో పాఠశాలలకు 1230.17 లక్షల రూపాయల రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయడమైనదని CSE AP ఉత్తర్వులు జారీ చేసారు...
School Eduction Department- MBNN - Demo Schools selected in the districts - Execution through Parent Committees –certain items executed which are not covered in original sanction- Revised Administrative approval for Demo Schools – approvals – accorded – Regarding,
Procgs. Rc. No. MBNN/ 1175572/2020; Date: 17/07/2020
DOWNLOAD
Previous
Next Post »
0 Komentar

Google Tags