Mana-Badi
Nadu-Nedu Status Reports
రాష్ట్రంలోని
మనబడి నాడు-నేడుకు ఎంపికైనా పాఠశాలలో ఇప్పటివరకు జరిగిన పనులు మరియు ఇప్పటి వరకు
చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా తెలుసుకొనవచ్చు.
జిల్లా, మండలం & స్కూల్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఇప్పటివరకు అప్లోడ్ చేసిన
అన్నీ బిల్లుల వివరములు కింద ఇవ్వబడిన
లింక్ ద్వారా చూసుకోగలరు.
>ఖర్చులకు
సంభందించి Upload చేసిన vouchers ను చూడటానికి
Expenditure Details Uploaded by Schools లో జిల్లా, మండలం
& స్కూల్ ను ఎంపిక చేసుకున్న తరువాత ఖర్చుల వివరాలు వస్తాయి. అక్కడ చివరన ఉన్న
view బటన్ పై క్లిక్ చేయడం ద్వారా vouchers ను కూడా
చూడొచ్చు..
Expenditure
Details Uploaded by Schools
PHYSICAL
PROGRESS MONITORING REPORT
PHYSICAL
PROGRESS REPORT
COMPONENT WISE
STATUS REPORT
CLICK HERE
0 Komentar