ఆన్‌లైన్‌లో
వివాహ రిజిస్ట్రేషన్ల నమోదుకు అవకాశం
హిందూ వివాహ
రిజిస్ట్రేషన్ల నమోదుకు పబ్లిక్ డేటా విధానంలో అవకాశం కల్పించింది.
ఆన్‌లైన్‌లో
వివాహ రిజిస్ట్రేషన్లు నమోదు చేయు విధానం..
1. ముందుగా www.registration.ap.gov.in
అనే వెబ్‌సైట్‌కు వెళ్లి online hindu marriages టాబ్‌ను క్లిక్ చేయాలి.
2. తరువాత భార్య, భర్తల
వివరాలను పొందుపరచాలి.
3. అనంతరం
దరఖాస్తు ఫారం, పెళ్లి శుభలేఖ, జనన ధ్రువీకరణ
పత్రం, పెళ్లి ఫొటోలు, చిరునామా
ధ్రువీకరణ పత్రం (ఆధార్ లేదా పాస్‌పోర్ట్)లను అప్‌లోడ్ చేయాలి.
4. రిజిస్ట్రేషన్
ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు.
ప్రక్రియ పూర్తి అయిన తరువాత మనం ఎంచుకున్న
తేదీ,
సమయాన్ని బట్టి సంబంధింత సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయానికి భార్య,
భర్తలు వెళ్లితే వివాహ
రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాన్ని అందజేస్తారు.
For online registration
CLICK HERE
For online registration
CLICK HERE
0 Komentar