క్వారంటైన్
కేంద్రాల్లో మెనూ
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాల్లో రోజు సగటున 10 వేల మందికి నాణ్యమైన మెనూ తో
ఆహారం అందిస్తున్నది. ఒక్కొక్కరికి ఆహారం కోసం రూ. 500 చొప్పున వెచ్చిస్తున్నారు. క్వారంటైన్
లో ఉన్నవారికి పౌష్టికాహారం అందేలా జిల్లా కలెక్టర్లు నిరంతరం
పర్యవేక్షిస్తున్నారు.
ఉదయం 7 గంటలకు
రాగిజావ (ప్రతి రోజూ), పాలు, కాఫీ లేదా టీ
సోమవారం
ఉదయం టిఫిన్:
పూరి/చపాతీ, ఆలూ బటానీ కర్రీ
మధ్యాహ్నం: అన్నం
రోటీ/చపాతీ, వెజిటబుల్ కర్రీ, సాంబార్ రసం/పెరుగు/పళ్లు
రాత్రి: అన్నం
లేదా చపాతీ
మంగళవారం
టిఫిన్: ఇడ్లీ/వడ, చట్నీ,
సాంబార్
మధ్యాహ్నం:
అన్నం/చపాతీ/పుల్కా, వెజిటబుల్ కర్రీ, ఆకుకూర
పప్పు
రాత్రి భోజనం:
రోటీ, చపాతీ, ఉడకపెట్టిన గుడ్డు, ఆకుకూర
బుధవారం
టిఫిన్: ఉప్మా/వడ, సాంబార్,
చట్నీ
మధ్యాహ్నం: అన్నం, చపాతీతోపాటు
చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, పెరుగు,
పళ్లు
రాత్రి: రోటీ, చపాతీ,
గుడ్డు, వెజిటబుల్ కర్రీ, రసం
గురువారం
టిఫిన్:
ఉప్మా/ఊతప్పం, చట్నీ, సాంబార్,
మధ్యాహ్నం: అన్నం
చపాతీ,
వెజిటబుల్ కర్రీ, పప్పు
రాత్రి: అన్నం, చపాతీ, గుడ్డు, ఆకుకూర, సాంబార్
శుక్రవారం
టిఫిన్:
కిచిడీ/చపాతి, ఆలూ బటానీ కర్రీ
మధ్యాహ్నం: అన్నం/చపాతీ, పప్పు,
ఆకుకూర, సాంబార్, రసం
రాత్రి: అన్నం/చపాతీ, పుల్కా, గుడ్డు, ఆకుకూర, వెజిటబుల్ కర్రీ, పళ్లు
శనివారం
టిఫిన్: పులిహోర.
మధ్యాహ్నం: అన్నం
చపాతీ,
వెజిటబుల్ కర్రీ, పప్పు, సాంబార్, రసం, పళ్లు
రాత్రి: రోటి/చపాతి, అన్నం,
గుడ్డు, సాంబార్, రసం
ఆదివారం
టిఫిన్: టొమాటో బాత్/పొంగల్, చట్నీ
మధ్యాహ్నం: రైస్/చపాతీ/రోటీ, చికెన్ కర్రీ, వెజిటుబల్
కర్రీ, సాంబార్, రసం
రాత్రి:
రోటి/చపాతీ/రైస్, వెజిటబుల్ కర్రీ, గుడ్డు,
సాంబార్, రసం, పెరుగు,
పళ్లు
0 Komentar