Online Free Mock Test series for NEET, JEE Main
నీట్, జేఈఈ
340 ఆన్‌లైన్ గ్రాండ్ టెస్టులు-ఐఐటీ
జేఈఈ ఫోరం
నీట్, జేఈఈకి
సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం 340 గ్రాండ్ టెస్టులను
సొల్యూషన్లతో సహా సిద్ధం చేసినట్లు ఐఐటీ జేఈఈ ఫోరం డైరెక్టర్ కంచన లలిత్‌కుమార్
తెలిపారు. నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్
పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్టులు, సాల్వ్‌డ్ పేపర్లు,
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ర్టీ,
బయాలజీ ఆబ్జెక్టివ్ పేపర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా
ఈ-ఫైనల్ ప్రిపరేషన్ బుక్స్, చాప్టర్ వైస్ సొల్యూషన్స్,
ర్యాంక్ బూస్టర్ మెటీరియల్‌ను 15 వేలకు పైగా
పేజీలతో అందుబాటులో ఉంచామన్నారు. మెటీరియల్ కావాల్సిన వారు 9849016661 వాట్సాప్ నెంబరుకు మెస్సేజ్ చేయాలని సూచించారు.
0 Komentar