Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Proposed to conduct meeting with the Aided School Managements Association

Proposed to conduct meeting with the Aided School Managements Association
ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై సమావేశం
ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలలుగా లేదా కాన్వెంట్ ఎయిడెడ్ పాఠశాలలను ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలుగా మార్చాలనే అంశంపై ఎయిడెడ్ స్కూల్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ తో జూలై 2న సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై నియమించిన కమిటీ సమావేశాన్ని జూలై 2న నిర్వహించనున్నట్లు జాయింట్ డైరెక్టర్ బి. ప్రతాప్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags