ఏపీలో రెడ్ జోన్
మండలాల వివరాలు
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం లెక్కల ప్రకారం 97 మండలాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి.. రెడ్‌జోన్లలో
14 రోజులపాటు పాజిటివ్ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్ జోన్ కిందకు
మార్చుతుంది. ఆ తర్వాత మరో 14 రోజులపాటు పాజిటివ్ కేసు ఒక్కటీ రాకపోతే అప్పుడు
గ్రీన్‌జోన్ పరిధిలోకి మండలం చేరుతుంది.
రెడ్ జోన్ మండలాలు
విశాఖపట్నం (3):
విశాఖ (పట్టణ), పద్మనాభం, నర్సీపట్నం (పట్టణ).
తూర్పుగోదావరి
(8): శంఖవరం గ్రామీణ, కొత్తపేట, కాకినాడ
గ్రామీణ, పిఠాపురం (పట్టణ), రాజమండ్రి
(పట్టణ), అడ్డతీగల, పెద్దాపురం (పట్టణ),
రాజమహేంద్రవరం గ్రామీణ
పశ్చిమగోదావరి
(9): ఏలూరు (పట్టణ), పెనుగొండ గ్రామీణ, భీమవరం
(పట్టణ), తాడేపల్లిగూడెం (పట్టణ), ఆకివీడు,
భీమడోలు, ఉండి, కొవ్వూరు
(పట్టణ), నరసాపురం (పట్టణ)
కృష్ణా (5):
విజయవాడ (పట్టణ), పెనమలూరు గ్రామీణ, జగ్గయ్యపేట
(పట్టణ), నూజివీడు (పట్టణ), మచిలీపట్నం
(పట్టణ)
గుంటూరు (12):
గుంటూరు (పట్టణ), నరసరావుపేట, మాచర్ల
(పట్టణ), అచ్చంపేట గ్రామీణ, మంగళగిరి
(పట్టణ), పొన్నూరు (పట్టణ), చేబ్రోలు,
దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు,
మేడికొండూరు, తాడేపల్లి (పట్టణ)
కర్నూలు (17) :
కర్నూలు (పట్టణ), నంద్యాల, బనగానపల్లి
గ్రామీణ, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు
(పట్టణ), నందికొట్కూరు (పట్టణ), కోడుమూరు,
శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల,
గడివేముల, గూడూరు (పట్టణ), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు,
ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (పట్టణ)
ప్రకాశం (9):
ఒంగోలు (పట్టణ), చీరాల (పట్టణ), కారంచేడు,
కందుకూరు (పట్టణ), గుడ్లూరు, కనిగిరి (పట్టణ), కొరిసపాడు, మార్కాపురం
(పట్టణ), పొదిలి
నెల్లూరు (14):
నెల్లూరు (పట్టణ), నాయుడుపేట (పట్టణ), వాకాడు,
తడ, అల్లూరు, ఇందుకూరుపేట,
బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం,
గూడూరు (పట్టణ), కావలి (పట్టణ), కోవూరు, ఓజిలి, తోటపల్లిగూడూరు
చిత్తూరు (8):
శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి
(పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు
కడప (7):
ప్రొద్దుటూరు (పట్టణ), కడప (పట్టణ), బద్వేలు
(పట్టణ), పులివెందుల (పట్టణ), మైదుకూరు
(పట్టణ), వేంపల్లె, ఎర్రగుంట్ల (పట్టణ)
అనంతపురం (5): హిందూపురం (పట్టణ), అనంతపురం (పట్టణ), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు
0 Komentar