Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Restoring the position of State Election Commissioner - Notification – Issued

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్‌
హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తిరిగి నియమించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 
PR&RD Dept – Dr. N.Ramesh Kumar, IAS(Retd.,) - Restoring the position of State Election Commissioner - Notification – Issued.
G.O.MS.No. 645 Dated: 30-07-2020

Previous
Next Post »
0 Komentar

Google Tags