SPECIAL DSC
(IEDSS) RECRUITMENT District Wise Merit List- 2019
ప్రత్యేక
ఉపాధ్యాయుల డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల
సహిత విద్య
ఉపాధ్యాయుల(ఐఈఆర్టీ) డీఎస్సీ-2019 మెరిట్ జాబితాను పారశాల విద్యాశాఖ
జారీ చేసింది. భవిత కేంద్రాల్లో 602 ఉపాధ్యాయ పోస్టుల
భర్తీకి ప్రభుత్వం గతేడాది జూన్ 30న ప్రత్యేక డీఎస్సీ
నిర్వహించింది. దీనికి 3,312 అభ్యర్థులు హాజరు కాగా.. వీరిలో
1,288మంది అర్హత సాధించారు. శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి ,
సోమవారం నియామక పత్రాలు అందించనున్నారు.
తీసుకెళ్ళవలసిన
ధ్రువపత్రాలు:
ఆధార్ కార్డు పాస్‌పోర్ట్
సైజ్ ఫోటో, డీఎస్సీ హాల్‌టికెట్, ర్యాంకు
కార్డు, డీఎస్సీ అప్లికేషన్, టెట్
హాల్‌టికెట్స్, ర్యాంక్‌కార్డు, కుల
ధ్రువీకరణ పత్రం, వైకల్య ధ్రువపత్రం, విద్యార్హత
ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, వృత్తి
నైపుణ్య అర్హత పత్రాలు, నివాస, ఇతర
ధ్రువపతాలు
SPECIAL DSC (IEDSS) RECRUITMENT -
2019
District
Wise Merit List
CLICK HEREProvisional Selection list
CLICK HERE
0 Komentar