Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teacher transfers cut off date clarification



Teacher transfers cut off date clarification
>8 years vacancy particulars (Teachers working  before 18-11-2012 and Headmasters working before 18-11-2015) in the present school                                                                       
Note : All DyEOs/MEOs are requested to submit 8/5 years  partculars on or before 07-07-2020 at 5pm otherwise intimate to higher officials
ఉపాధ్యాయుల సమాచారమివ్వండి
ఉపాధ్యాయ బదిలీలు త్వరలో నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 7లోపు వివరాలన్నింటినీ అందజేయాలని పాఠశాల విద్య కమిషనర్ చిన వీరభద్రుడు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2012 నవంబర్ 18 నుంచి ఎనిమిది సంవత్సరాల సర్వీసు ఒకే స్థానంలో పూర్తి చేసిన ఎస్టీటీ, స్కూల్ అసిస్టెంట్ల వివరాలు, నవంబర్ 18, 2015 నుంచి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయుల వివరాలను... డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలు సేకరించాలన్నారు. ఈ నెల 7లోపు సమగ్ర వివరా లను పంపాలని కోరారు.
>అనగా 2012 లో బదిలీలయిన టీచర్లు, 2015 లో బదిలీ అయిన HM's తప్పనిసరిగా బదిలీ అవుతారు. తేది.17.11.2012 & తేది.17.11.2015 లను Cut off date  తీసుకొని 8/5 Academic years ను Long standing గా పరిగణిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags