COVID-19 చికిత్స పొందుతున్న వారి నుండి ఫీడ్ బ్యాక్ కోసం
టోల్ ఫ్రీ నెంబరు ..1902
COVID ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లు & క్వారంటైన్ సెంటర్లలో అడ్మిట్ అయిన వారి దగ్గర్నుంచి ఆయా కేంద్రాల్లో
వారికి అందుతున్న మెడికల్ మెడికల్ సేవలు, మందులు, ఆహారం, తాగునీరు &
పారిశుద్ధ్యం తదితర అంశాలపై వారి అభిప్రాయాలను, ఫిర్యాదులు టోల్ ఫ్రీ నెంబరు 1902 కు అందించవచ్చు..
0 Komentar