Unlock 3.0 Guidelines
అన్‌లాక్-3.0
మార్గదర్శకాలు
జులై 31తో అన్‌లాక్-2
ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-3 మార్గదర్శకాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ
వెల్లడించింది.
>ఆగస్టు 31
వరకు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేసే ఉంచాలని కేంద్రం
తెలిపింది.
>ఆగస్టు 5
నుంచి సినిమా హాళ్లు, వినోద పార్కులు, బార్‌లు,
జిమ్‌లు, ఈత కొలనులు, యోగా
కేంద్రాలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
>మెట్రో, సాధారణ
అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
>ఇకనుంచి
రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది.
>కంటైన్‌మెంట్
జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపింది.
Detailed Unlock 3.0 Guidelines
DOWNLOAD
Detailed Unlock 3.0 Guidelines
DOWNLOAD
0 Komentar