Wearing of Face Cover/Mask compulsory in public places, workplaces and during
transport
బహిరంగ
ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
తీసుకుంది. మాస్క్ వినియోగం తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం G.O.RT.No. 323 జారీ చేసింది. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాలు, పని
చేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాల్సి
ఉంది. ఈ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు కూడా విధిస్తామని ప్రభుత్వం
వెల్లడించింది.
HM&FW Department
- Containment, Control and Prevention of COVID-19 – The Epidemic Disease Act, 1897 – Standard
Operating Procedure (SOP) - Wearing of Face Cover/Mask
compulsory in public places, workplaces and during transport – Orders - Issued.
G.O.RT.No. 323, Dated: 17-07-2020
Very good decision to save the lives of people
ReplyDelete