NATA-2020 second exam will be on Sep 12
12న ఎన్‌ఏటీఏ-2020
వివరాలకు అభ్యర్థులు www.coa.gov.in,
www.nata.in వెబ్‌సైట్లు చూడాలంది. నమోదు చేసుకున్న అభ్యర్థులు ఎన్‌ఏటీఏ
పోర్టల్‌లో లాగిన్ అయి పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని తెలిపింది. రెండో
పరీక్ష రిజిస్ట్రేషన్ సెప్టెంబరు 4 వరకు ఉంటుందని, అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చని, ఆ పరీక్ష మాక్
టెస్ట్‌ను సెప్టెంబరు 7న నిర్వహిస్తామని పేర్కొంది.
0 Komentar