NEET compulsory for MBBS in foreign
విదేశాల్లో వైద్య విద్య కు నీట్ తప్పనిసరి
2020 లేదా 21 సంవత్సరాల్లో క్వాలిఫై
కావాలంటూ నిబంధన
విదేశీ విశ్వవిద్యాలయాల్లో వైద్య విద్య
అభ్యసించేందుకు ప్రవేశాల కోసం ప్రయత్నిస్తున అభ్యర్డులకు ‘భారత
వైద్య మండలి (ఎంసీఐ) ఊరట కలిగించే విషయాన్ని ప్రకటించింది. విద్యార్ధులు 2020 లేదా
2021 సంవత్సరాల్లో నిర్వహించే నీట్-యుజీ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిస్తామనే
నిభంధన మేరకే విదేశాల్లో ప్రవేశాలు పొందాలని స్పష్టం చేసింది. ఈ మేరకే MCI శనివారం డిల్లీ హైకోర్ట్ తెలియజేసింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తలెత్తిన
అసాధారణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ ఒక్కసారికి అనుమతిస్తున్నట్టు ఏంసీఐ పేర్కొంది.
0 Komentar