Trainee engineer and trainee officer
jobs at NHPC
ఎన్‌హెచ్‌పీసీలో 86
ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ, మినీ
రత్న కంపెనీ.. ఫరీదాబాద్ (హర్యాన) లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్.. పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 86
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్ (సివిల్, మెకానికల్)–51, ట్రైనీ ఆఫీసర్ (హెచ్‌ఆర్, లా, ఫైనాన్స్)–35.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, సీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, సంబంధిత జాతీయ పరీక్షల్లో (గేట్, యూజీసీ నెట్, క్లాట్, సీఏ/సీఎంఏ) అర్హత ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు గేట్ 2020 స్కోర్ ఆధారంగా, ట్రైనీ ఆఫీసర్ (హెచ్‌ఆర్) పోస్టులకు యూజీసీ నెట్ 2020 ఆధారంగా, ట్రైనీ ఆఫీసర్ లాకు క్లాట్ 2020, ట్రైనీ ఆఫీసర్‌కు సీఏ/సీఎంఏ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 29, 2020.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 28, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.nhpcindia.com

0 Komentar