214 Officer Posts in Bank of India
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 ఆఫీసర్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 214 ఆఫీసర్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది. ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 214 ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 16వ తేదీ
నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి
నోటిఫికేషన్ సెప్టెంబర్ 14 వ తేదీ వారి వెబ్ సైట్ లో విడుదల కానుంది. పూర్తి వివరాలు https://bankofindia.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
మొత్తం: 214 ఆఫీసర్ పోస్టులు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
సెప్టెంబర్ 16, 2020
దరఖాస్తుకు చివరి తేది:
సెప్టెంబర్ 30, 2020
వెబ్‌సైట్: https://bankofindia.co.in/
నోటిఫికేషన్: BOI
Notification
0 Komentar