Anganwadis starts from the second week of
November
నవంబర్ రెండో వారం నుంచి అంగన్‌వాడీలు
ఆంగ్లంలో మాట్లాడేందుకు యాప్
'నాడు-నేడు', వైఎస్సార్ ప్రీప్రైమరీ
ఆంగన్‌వాడీ కేంద్రాల్లో నవంబరు
రెండో వారం నుంచి పూర్వ ప్రాథమిక విద్య (ప్రప్రైమరీ) ప్రారంభించాలని ముఖ్యమంత్రి
జగన్ అదేశంచారు. అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకులు, మహి శక్తి కేంద్రాల పర్యవేక్షకులు ఆంగ్లంలో మాట్లాడేందుకు మొబైల్ యాప్ను
అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు శిక్షణ పక్కాగా ఉండాలని
ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 'నాడు నేడు".
వైఎస్సార్ ప్రైమరీ పాఠశాలలపై సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా 27,488 అంగన్‌వాడీ
భవనాలను నిర్మిం చాలి. ఈనెల 31లోపు స్థలాలను గుర్తించాలి. ఆంగన్ వాడీ అభివృద్ధి
కమిటీలు ఏర్పాటు చేయాలి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సలహా, పాఠ్యాంశాల
కమిటీలు ఆహారం, పారిశుద్ధ్యం, మరుగుదొడపై
పర్యవేక్షణ చేయాలి. అంగన్ వాడీల్లో రూపురేఖలు పూర్తిగా మార్చ జోతున్నాం. 'నాడు నేడు' పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు. అంగన్‌వాడీల్లోనూ
నీటి సదుపాయంతో మరుగుదొడ్లు, తాగునీరు, మరమ్మతులు, విద్యుదీకరణ, వంటగది.
రిఫ్రిజిరేటర్, ఫర్నిచర్, గ్రీన్
బోర్డు, 55 అంగుళాల టీవీ, గోడలపై
పెయింటింగ్స్ తో పాటు క్రీడా స్థలం ఉండేలా మార్పులు చేయాలి' అని
తెలిపారు.
0 Komentar