AP ECET-2020 on the Sep 14th
14న ఏపీ ఈసెట్-2020
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్
ఎంట్రెన్స్ టెస్ట్-2020 (ఈసెట్)ను ఈ నెల 14న నిర్వహించనున్నట్లు ఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీఆర్.భానుమూర్తి
తెలిపారు. జేఎన్టీయూ (ఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 87,167 మంది దరఖాస్తు చేసుకోగా రాష్ట్ర వ్యాప్తంగా 79 కేంద్రాలు
సిద్ధం చేశామని చెప్పారు. సెప్టెంబర్ 14న రెండు సెషన్లలో
ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు.
0 Komentar