Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP PG ECET hall tickets released - Download now



AP PG ECET hall tickets released
AP పీజీ ఈసెట్ హాల్ టికెట్లు విడుదల
AP: పీజీ ఈసెట్(PGECET) హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
అధికారిక వెబ్ సైట్ sche.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో పీజీ ఈసెట్ పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు, రెండు షిఫ్టులలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.



Previous
Next Post »
0 Komentar

Google Tags