Andhra Pradesh Tribal Welfare Gurukul
Vidyalaya Institution Admission Notice
ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ
గురుకుల విద్యాలయ సంస్థ ప్రవేశ ప్రకటన
2020-21 విద్యా
సంవత్సరమునకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంతట విస్తరించి యున్న
(33) గిరిజన సంక్షేమ
గురుకుల జూనియర్ కళాశాలల్లో వివిధ గ్రూప్ లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో
ప్రవేశమునకు గాను మార్చి, 2019-20 విద్యా సంవత్సరములో SSC
చదివిన గిరిజన విద్యార్థుల నుండి నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
దరఖాస్తు ఫార్మేట్, గ్రూపుల
లభ్యత వివరాల కోసం http://aptwgurukulam.ap.gov.in/
website ను చూడగలరు.
దరఖాస్తు దారులు ఆయా జిల్లాల కన్వీనర్ ప్రిన్సిపాల్స్ ని సంప్రదించి పూర్తి
వివరాలు తెలుసుకోగలరు. డౌన్ లోడ్ చేసుకున్నా దరఖాస్తు సంబదిత సర్టిఫికెట్స్ జత
చేసి పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తు దాఖలు చేయుటకు తేదీ :
11-09-2020
Direct link for application: Apply Here
0 Komentar