Breathing Techniques are good for Stress
బ్రీతింగ్ టెక్నిక్స్ ఒత్తిడి మాయం
ఇటీవల ది యేల్ చైల్ స్టడీ సెంటర్
అలాగే ది యేల్ సెంటర్ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోని రీసెర్చర్స్ ఒక స్టడీను
కండక్ట్ చేశారు. మెంటల్ హెల్త్ ను ఇంప్రూవ్ చేసే విధంగా వివిధ వెల్నెస్
ప్రోగ్రామ్స్ గురిపెట్టారు. మూడు క్లాస్ రూం బేస్ వెల్నెస్ ట్రయినింగ్ ప్రోగ్రాంను
విశ్లేషించారు. ఈ ప్రోగ్రామ్స్ లో బ్రీతింగ్ టెక్నిక్స్, ఎమోషనల్
ఇంటెలిజెంట్ స్ట్రాటజీ నా భాగంగా ఉన్నాయి. యేల్ స్కూల్ లో ఉమ్ఫె డర్షిప్ ప్రోగ్రాం
లీడ్ ఆథర్ అలాగే ఫ్యాకల్టీ డైరెక్టరైన ఎమ్మా సెప్పాల ముఖ్యమైన విషయాన్ని
ప్రస్తావించారు. స్టూడెంట్ అకడమిక్ సిల్క్ తో పాటు బాల లైను ఎలా లీడ్ చేయాలన్నది
కూడా నేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈస్టడీలో 135 యేల్ అండర్
గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఈ మూడింటిలో ఒక కోర్సులో జాయిన్ అయ్యారు. 30గంటల ఎనిమిది
వారాల సెమిస లాంగ్ బీయింగ్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యారు. మొదటి ప్రోగ్రాం పేరు
స్కె క్యాంపస్ హ్యాపీనెస్, ఇది బ్రీతింగ్ టెక్నిక్స్ కి సంబంధించిన
కోర్స్. ఇది సైకలాజికల్ రీసైలెన్స్ ఇంప్రూవ్ చేయడంలో అలాగే స్టూడెంట్స్ లోని
ఒత్తిడి తగ్గించడంలో హెల్ప్ చేసిందని తేలింది. ఇది బ్రీతింగ్ టెక్నిక్ మీద ఆధారపడి
ఉన్నది. స్కె ట్రీత్ మెడిటేషన్, యోగా పొశ్చర్స్ పాటు సోషల్
కనెక్షన్స్ ఇందులో భాగం. రెండో ప్రోగ్రాం పేరు ఫౌండేషన్స్ ఆఫ్ ఎమోషనల్
ఇంటెలిజెన్స్. ఇది ఎమోషనల్ స్కిల్స్, కో ఆపరేషన్ అకడమిక్
గ్రేను ఇంప్రూవ్ చేసినట్టు తేలింది. మూడో ప్రోగ్రాం మైండ్ ఫుల్ నెస్ బెస్ట్
స్ట్రెస్ రిడక్షన్. ఇది ఎనిమిది వారాల మైండ్ ఫుల్నెస్ ప్రోగ్రాం.
స్కె గ్రూప్ లో ఉన్నవారిలో ఆరు
బెనిఫిట్స్ కనిపించాయి. అవేంటంటే డిపైషన్, స్ట్రెస్ తగ్గుదల
కనిపించింది. మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యింది. పాజిటివ్ ఎఫెక్ట్ పెరిగింది.
మైండ ఫుల్‌తో పాటు సోషల్
కనెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. • ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ లో ఉన్నవారు మైండ్
ఫుల్‌నెస్ ఇంప్రూవ్ చేసుకోగలిగారు. * ఇక మూడో గ్రూప్ లో ఉన్న వారిలో ఏ
విధమైన ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించలేదు. • మెంటల్ హెల్త్ ఇష్యూను గుర్తించిన తగిన
చికిత్సను తీసుకోవల్సిన అవసరం పెరుగుతూనే ఉంది. వీటిలో థెరపీతోపాటు మెడికేషన్
ముఖ్య పాత్ర వహిస్తాయి. ఐతే వీటితో పాటు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి
వెల్నెస్ స్ట్రాటజీతో స్టూడెంట్సను టైన్ చేస్తే అటువంటిమెంటల్ ఇష్యూస్ రాకుండా
జాగ్రత్తపడవచ్చు. మైండ్ ఫుల్‌నెస్, గ్రాటిట్యూడ్, ఎంపతి వంటివి ఆందోళన, డిప్రెషన్ యొక్క ఎఫెక్ట్స్ ను
తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి. బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల సైన్స్ తో పాటు ఆందోళన
తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
0 Komentar