Caution, new type of cyber crime comes
to light !!
జాగ్రత్త, కొత్త తరహా సైబర్ నేరం
వెలుగులోకి!!
దాదాపు మన మొబైల్ నెంబర్ తో పోలి
ఉన్న నెంబర్ తోనే లేదా ఏదో ఒక నెంబర్ నుండి మనకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ సారాంశం
ఏమంటే..
అయ్యా.. నేను ఉద్యోగం/ లేదా ఎదో
రిజిస్ట్రేషన్ నిమిత్తం నా నెంబర్ కి బదులు పొరపాటున మీ నెంబర్ ఇచ్చేశాను..ఇప్పుడు
మీ మొబైల్ కి నా మొబైల్ కి రావాల్సిన OTP వస్తుంది. కాస్తా ఆ OTP
నాకు చెప్పండి ప్లీజ్ అలా ఐతే నాకు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు
అంటూ ఎంతో రిక్వెస్ట్ మానర్ లో ఆ కాల్ ఉంటుంది. ఒకవేళ మనం వాళ్ళకు ఆ OTP చెప్పామా మన అకౌంట్ లో డబ్బు గోవిందా..!
వాడు ఆ OTP ని ఉపయోగించి మన ఆన్లైన్ బ్యాంకింగ్ ని వాడి అధీనంలోకి తెచ్చుకుంటాడు.
కాబట్టి మన ఫోన్ కు ఎలాంటి OTP లు వచ్చినా కూడా అవి ఇతరులకు
చెప్పనవసరం లేదని గుర్తుంచుకోండి..
0 Komentar