CCL: 1565 Apprentice posts in Central
Coal Fields for ITIs
సెంట్రల్ కోల్
ఫీల్డ్స్‌లో 1565 అప్రెంటిస్ పోస్టులు
ఐటీఐ వాళ్లకు సూపర్ ఛాన్స్, రాత
పరీక్ష లేదు
ప్రభుత్వరంగ మినీరత్న కంపెనీ
సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1565 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి
కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఫిట్టర్,
వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, కోపా, మెషినిస్ట్,
టర్నర్ వంటి పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 5 వరకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి
వివరాలకు http://www.centralcoalfields.in/ వెబ్‌సైట్
చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 1565
ఎలక్ట్రిషన్- 630
ఫిట్టర్- 425
మెకానిక్- 175
వెల్డర్- 80
కోపా- 50
మెషినిస్ట్- 50
టర్నర్- 50
సెక్రటేరియట్ అసిస్టెంట్- 50
ఎమ్మెల్టీ- 30
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్
టెక్నాలజీ సిస్టమ్ మెయింటేనెన్స్- 25
ముఖ్య సమాచారం:
అర్హతలు: పదో తరగతి తప్పనిసరిగా
ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. సిస్టమ్
మెయింటెనెన్స్ పోస్టుకు ఐటీఐలో ఐటీ లేదా ఐటీసీటీఎస్ఎం లేదా ఐటీఈఎస్ ట్రేడ్ చేసి
ఉండాలి.
వయసు: 18
నుంచి 30 ఏళ్ల లోపు వారై ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్
5,
2020
వెబ్‌సైట్: http://www.centralcoalfields.in/
0 Komentar