కరోనా వల్ల పరీక్షకు హాజరుకాని
విద్యార్థులకు మరో ఛాన్స్
JNTU కాకినాడ పరిధిలో ఈ నెల
12 నుంచి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరుగనుండగా..
కరోనా బారిన పడిన విద్యార్థులు పరీక్షలు రాయకుంటే మరో అవకాశం ఇస్తామని అధికారులు
తెలిపారు. పరీక్షకు హాజరుకాలేని పరిస్థితిలో విద్యార్థి ఉంటే.. డాక్టర్ నుంచి ఓ
సర్టిఫికెట్ తీసుకుని, సంబంధిత కాలేజీలో ఇవ్వాలన్నారు. వైరస్
సోకినా పరీక్ష రాసేందుకు విద్యార్ధులు ముందుకు వస్తే.. వారికి ప్రత్యేక గదులు
కేటాయిస్తామన్నారు.
0 Komentar