Change of NPS Scheme Rules - For Govt Employees Only
ఎన్‌పీఎస్ స్కీమ్ రూల్స్ మార్పు
రెండో అకౌంట్‌పై ట్యాక్స్ బెనిఫిట్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే
వర్తింపు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ
కింద ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారికి పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఇవి ఎన్‌పీఎస్
1 అకౌంట్‌కు మాత్రమే పరిమితం. అయితే ఇకపై ఎన్‌పీఎస్ 2 ఖాతాకు కూడా పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాంటే
రెండు అకౌంట్లపై ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది.
అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది.
ఉద్యోగులు ఎన్‌పీఎస్ 2 అకౌంట్‌పై కూడా పన్ను ప్రయోజనాలు పొందాలంటే
కచ్చితంగా ఆ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దు. కనీసం మూడేళ్లు అకౌంట్‌లో
డబ్బులను తీసుకోకూడదు.
సాధారణంగా ఎన్‌సీఎస్ స్కీమ్‌లో
చేరితో రెండు అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. ఒకటి ఎన్‌పీఎస్ 1. ఇది కచ్చితంగా ఓపెన్ చేయాలి.
మరొకటి ఎన్‌పీఎస్ 2. ఇది ఆప్షనల్. ఇష్టమైన ఓపెన్ చేయొచ్చు. లేదంటే లేదు. ఇందులో ఇన్వెస్ట్
చేసిన డబ్బులను ఎప్పుడైనా విత్‌డ్రా చేయొచ్చు. కానీ ఈ ఖాతాపై కూడా ట్యాక్స్ బెనిఫిట్
పొందాలంటే మూడేళ్లు డబ్బులు విత్‌డ్రా చేసుకోకూడదు.
ఇకపోతే నేషనల్ పెన్షన్ సిస్టమ్
స్కీమ్‌లో చేరడం వల్ల గరిష్టంగారూ.2 లక్షల వరకు పన్ను ఆదా
చేసుకోవచ్చు.
0 Komentar