Children's books for 15 crore Jio phone
users
15 కోట్ల జియో ఫోన్
వినియోగదార్లకు పిల్లల పుస్తకాలు
రిలయన్స్ జియోతో లాభాపేక్షలేని
అంతర్జాతీయ సంస్థ అయిన వరల్డ్ రీడర్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో
భాగంగా,
15 కోట్ల మంది జియోఫోన్ వినియోగదార్లకు పిల్లల పుస్తకాలు అందుబాటులో పెట్టనున్నారు. 'జియో
ఫోన్లలోని వరల్డ్ రీడర్‌కు చెందిన బుకస్మార్ట్ అప్లికేషన్ ద్వారా 15 కోట్లకు పైగా వినియోగదార్లకు ఉచితంగా పిల్లల పుస్తకాలను అందించాలని
భావిస్తున్నట్లు వరల్డ్ రీడర్ ఒక ప్రకటనలో తెలిపింది.
0 Komentar