CM will launch two schemes today
నేడు రెండు పథకాలు ప్రారంభించనున్న
సీఎం జగన్
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు,
చిన్నారులకు పోషకాహారం పంపిణీ చేసే YSR సంపూర్ణ
పోషణ, YSR సంపూర్ణ ప్లస్ పథకాలను సీఎం జగన్ ఇవాళ
ప్రారంభించనున్నారు. YSR సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని
రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో అమలు చేయనుండగా, మిగతా ప్రాంతాల్లో YSR సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు
చేస్తారు. ఈ రెండు పథకాల కోసం రూ.1863.11 కోట్లను ప్రభుత్వం
ఖర్చు చేయనుంది.
0 Komentar