Complete land
survey from January: CM
జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే: సిఎం
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై సీఎం
జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. అర్బన్ ప్రాంతాల్లోనూ సమగ్ర సర్వే చేపట్టాలని
సీఎం ఆదేశించారు. సర్వే బృందాలను పెంచి అక్కడికక్కడే వివాదాలను
పరిష్కరించాలన్నారు. భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు
చేయాలని సూచించారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని, అత్యాధునిక సాంకేతిక
పరిజ్ఞానంపై సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
0 Komentar