Delete these Dangerous Apps immediately
ఈ డేంజరస్ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి
ప్రమాదకరమైన 'జోకర్'
మాల్వేర్ ఉన్న 6 యాప్స్ వివరాలు చూడండి.
1. Convenient
Scanner
2. Separate Doc
Scanner
3. Safety AppLock
4. Emoji
Wallpaper
5. Push Message
6. Fingetip
GameBox
సైబర్ సెక్యూరిటీ
సంస్థ (CSIS)
గుర్తించింది. వీటిని ఫోన్లో నుంచి తొలగించాలని సూచించింది. వినియోగదారులకు
తెలియకుండా అనేక ప్రీమియం సేవలకు ఈ జోకర్ మాల్వేర్ సభ్యత్వాన్ని తీసుకుంటుంది.
దీంతో తెలియకుండానే పేమెంట్ యాలో డబ్బులు ఖాళీ అవుతాయి.
0 Komentar