Extension of application deadline of Five
CETs including EAMCET
ఎంసెట్ సహా 5
సెట్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ఏపీ ఎంసెట్ సహా 5
ప్రవేశ పరీక్షలకు సంబంధించి దరఖాస్తు గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి
పొడిగించింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ ఆదివారం
ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్-19 కారణంగా తాము దరఖాస్తు
చేయలేకపోయామని తమకు అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు అటు సెట్ల కన్వీనర్లు,
ఉన్నత విద్యామండలి అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో ఆయా సెట్లకు
ఆలస్య రుసుముతో ముగిసిన గడువును పొడిగిస్తూ, ఉన్నత
విద్యామండలి నిర్ణయం తీసుకుందని కార్యదర్శి వివరించారు. ఆయా సెట్ల పరీక్షలు ఎంసెట్
సెప్టెంబర్ 17-25 వరకు, పీజీఈ సెట్
సెప్టెంబర్ 28-30 వరకు, ఎడ్ సెట్,
లాసెట్ అక్టోబర్ 1న, పీఈసెట్
అక్టోబర్ 2-5 వరకు జరగనున్నాయి. వివరాలివీ....👇
0 Komentar