Good news for VRAs from
CM KCR
VRAలకు కేసీఆర్ శుభవార్త – వారసత్వ
ఉద్యోగం
గ్రామ రెవెన్యూ సహాయకు(VRA)లకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. వారు పదవీవిరమణ కోరుకుంటే కుటుంబంలో
ఒకరికి వారసత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. VRAలంతా
బలహీనవర్గాల నుంచి వచ్చినవారే ఉన్నారని, ఎప్పటినుంచో
గ్రామాలకు సేవకులుగా పనిచేస్తున్నారన్నారు. ఈ వ్యవస్థలో 20 వేల
మంది ఉద్యోగులున్నారని, వారి పట్ల మానవతా దృక్పథంతో
ఉన్నామన్నారు. TRS ప్రభుత్వంలో VRAలకు
రూ.10 వేల జీతం ఇస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
0 Komentar