ITI Trade
Apprentice jobs in ECIL
ఈసీఐఎల్‌లో 285 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన
ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
లిమిటెడ్(ఈసీఐఎల్), అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 285
అప్రెంటిస్ వివరాలు: ఐటీఐ ట్రేడ్ అప్రెంటిషిప్
విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, వెల్డర్ తదితరాలు.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 19. 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.ecil.co.in/

దరఖాస్తు కొరకు మార్గం: Careers -> e-Recruitment
0 Komentar