JEE-Advanced-2020, Download your Admit
card
ఈ నెల 27న
నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి
జేఈఈ
అడ్వాన్స్‌డ్.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి మార్గం. ఐఐటీల్లో అడుగు
పెట్టాలనుకునే లక్షల మంది విద్యార్థులు.. సెప్టెంబరు 27న జరగబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై శ్రద్ధగా
దృష్టిసారిస్తున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ముఖ్య సమాచారం
అర్హత: 2019 లేదా 2020లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్‌లో
ప్రతిభ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అక్టోబర్ 1, 1995 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1990 తర్వాత
జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
సెప్టెంబర్ 12, 2020
దరఖాస్తులకు చివరి తేది:
సెప్టెంబర్ 17, 2020
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్:
సెప్టెంబర్ 21, 2020 నుంచి సెప్టెంబర్ 27, 2020
అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ:
సెప్టెంబర్ 27, 2020 (పేపర్-1: ఉదయం 9 నుంచి 12 గంటల వరకు; పేపర్-2:
మధ్యాహ్నం 2:30-5:30)
పరీక్ష ఫలితాల వెల్లడి: అక్టోబర్ 5, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://jeeadv.ac.in/
0 Komentar