Officer Posts at IOCL R&D Center
ఐఓసీఎల్ ఆర్ అండ్ డీ సెంటర్‌లో
ఆఫీసర్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
లిమిటెడ్(ఐఓసీఎల్)... ఆర్ అండ్ డీ సెంటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job వివరాలు:
పోస్టుల వివరాలు: చీఫ్ రీసెర్చ్
మేనేజర్,
సీనియర్ రీసెర్చ్ మేనేజర్, రీసెర్చ్ ఆఫీసర్.
విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్,
మెకానికల్, క్యాటలిస్ట్.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
సెప్టెంబర్ 25, 2020.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 23, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్
చేయండి: https://iocl.com/
0 Komentar