Oxford, AstraZeneca Relaunched
corona virus vaccine trials
ఆక్స్‌ఫర్డ్ టీకా
ప్రయోగ పరీక్షలు పునరుద్ధరణ
బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా
కొవిడ్ టీకా ప్రయోగ పరీక్షలు పునరుద్ధరిస్తూ అక్కడి అధికారులు నిర్ణయం
తీసుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ-ఆస్ట్రాజెనెకా ఆధ్వర్యంలో కొవిడ్ టీకా
అభివృద్ధి చేసింది. గత వారం క్లినికల్ ట్రయల్స్‌లో ఓ వాలంటీర్‌కు అనారోగ్య
సమస్యలు తలెత్తడంతో ప్రయోగపరీక్షలు నిలిచిపోయాయి. సురక్షితమన్న ఎంహెచ్‌ఆర్‌ఏ
నిర్ధరణతో ప్రయోగ పరీక్షలు పునరుద్ధరించారు.
0 Komentar