Project Engineer posts in C-DAC
సీ-డ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్
పోస్టులు
సీ-డ్యాక్ వివిధ విభాగాల్లో
ఖాళీగా ఉన్న 139 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్
అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్
ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 139 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సాఫ్ట్‌వేర్
డెవలప్‌మెంట్, మల్టీ మీడియా డెవలప్‌మెంట్, డెవప్స్ డెవలప్‌మెంట్,ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్,
సిస్టం అడ్మినిస్ట్రేషన్, క్యూఏ టెస్టింగ్ తదితర
విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 09, 2020 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.cdac.in/ వెబ్‌సైట్‌లో
చూడొచ్చు.
పోస్టుపేరు: ప్రాజెక్ట్ ఇంజినీర్
మొత్తం ఖాళీలు: 139
విభాగాలు: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మల్టీ
మీడియా డెవలప్‌మెంట్, డెవప్స్ డెవలప్‌మెంట్,ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్, సిస్టం అడ్మినిస్ట్రేషన్,
క్యూఏ టెస్టింగ్ తదితర విభాగాలున్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో
బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్ స్కిల్స్, అనుభవం
ఉండాలి
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స‌్కిల్
టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేది:
అక్టోబర్ 09, 2020
వెబ్‌సైట్: https://www.cdac.in/
0 Komentar