Property details should be registered
within 15 days - Telangana CM KCR
15 రోజుల్లో ఆస్తుల వివరాలు
నమోదు చేయాలి - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
ఆస్తుల వివరాలను 15
రోజుల్లో ఆన్‌లైన్ నమోదు చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
ఆదేశించారు. ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టం దృష్ట్యా ధరణి పోర్టల్ లో మార్పులపై
అధికారులతో చర్చించారు. ‘‘ఇళ్లు, స్థలాలు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదు చేయాలి. ధరణి పోర్టల్ అందుబాటులోకి
వచ్చేలోగా వందశాతం పూర్తి చేయాలి. ఆన్‌లైన్ లో నమోదు చేసే ప్రక్రియను అధికారులు
త్వరగా పూర్తి చేయాలి’’ అని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
0 Komentar