Required Documents and Forms During Audit
at School or College
పాఠశాల లేదా కళాశాలలో ఆడిట్ సమయంలో
అవసరమైన పత్రాలు మరియు ఫారాలు
An
audit is an "independent examination of financial information of any
entity, whether profit oriented or not, irrespective of its size or legal form
when such an examination is conducted with a view to express an opinion there on
"It also attempts to ensure that the books of accounts are properly
maintained by the concern as required by law.
The
following documets need to bring by HM/MEO of concerned School/College.
1.
Two columnar receipt and payment proforma (4 sets)
2.
Bank statement /PD statement - Xerox copy.
3.
Cash book original and one xerox copy.
4.
Utilisation certificate
5.
Management representation (to be prepared by audit staff and HM/MEO should sign
at the time of Audit.
6.
Vouchers and bills(original) to be verified by the audit party and return to
HM/MEO.
7.
Previous financial year (2018-19) Audited receipts and payments for
verification of opening balance and return to the HM/MEO.
ఆడిట్ 2019-2020-- నిర్వహించవలసిన రిజిస్టర్లు
1) సాధారణ క్యాష్ బుక్
2) P.D అకౌంట్ క్యాష్ బుక్
3) LEDGER బుక్
4) PD అకౌంట్ LEDGER బుక్
5) స్టాక్ రిజిస్టర్
6) ఆంధ్రా బ్యాంక్ స్టేట్ మెంట్
1/04/19 నుండి 31/03/20 వరకు
ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి
7) PD అకౌంట్ స్టేట్ మెంట్ , ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి
8) రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్
ప్రోఫార్మ
అది మీరు ఫిల్ చేసి
2 సెట్స్ఒరిజనల్ ఆడిట్ టైమ్ లో
తీసుకుని రాగలరూ
9) ఆడిట్ సర్టిఫికేట్ ప్రోఫార్మ
10) క్యాష్ బుక్షశళశ ఎలాగా
వ్రాస్తున్నామో , అలానే
PD అకౌంట్స్ కూడా వ్రాయవలెను
11) ఇప్పటివరకు అయ్యిన ఖర్చుల
వివరములు సాధారణ క్యాష్ బుక్ మరియు PD అకౌంట్స్ బుక్ లోనూ
నమోదు చేయవలెను
12) సెపరేట్ గా దేనికి దానికి
అకౌంట్స్ బుక్స్ నిర్వహణా చేయవలెను
13) తీర్మానాలు
రిజిష్టర్ తప్పని సరిగా వుండవలెను
14) బిల్ల్స్ అండ్ వోఛర్స్ పైన paid
and cancelled by me అని
వ్రాయాలి. వోచర్స్ క్రమ సంఖ్య ఇవ్వవలెను
15) ఖర్చుల వివరములు క్రమ సంఖ్య
వారీగా కన్సొల్టేషన్ ప్రిపేర్ చేసుకోవలెను
PD ఎకౌంట్ స్టేట్మెంట్ అనునది H.M యొక్క CFMS login ఐన తరువాత Expenditure click చేసి,దానిలో PD స్టేట్మెంట్ క్లిక్
చేస్తే మీయొక్క స్కూల్ పేరు కనిపిస్తుంది,హెడ్ ఆఫ్ ద ఎకౌంట్ సెలక్ట్ చేసి Date from 1/04/2019 నుండి 31/03/2020 Date సెలక్ట్ చేసి display transaction చేస్తే మీయొక్క స్కూల్ స్టేట్మెంట్ కనిపిస్తుంది.అది ప్రింట్ తీసుకోవాలి. తరువాత 1/04/2020 నుండి స్టిల్ టుడే date మళ్ళీ సెలక్ట్ చేస్తే స్టేట్మెంట్ వస్తుంది. అంటే మొత్తం మీకు రెండు స్టేట్మెంట్ లు వస్తాయి.
Receipts and Payment
Audit Completion Certificate
Management Representation
0 Komentar