సెబీలోసెక్యూరిటీ మార్కెట్ ట్రైనీ
పోస్టులు
ముంబయిలోని సెక్యూరిటీస్ అండ్
ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job వివరాలు:
పోస్టుల వివరాలు: సెక్యూరిటీస్
మార్కెట్ ట్రైనీ
అర్హత: 50 శాతం మార్కులతో
గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్
ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్
16,
2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్
చేయండి: https://investor.sebi.gov.in
0 Komentar