Specialist Officer Posts in PNB – 535 Posts
పీఎన్‌బీ లో 535 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ప్రభుత్వ రంగ సంస్థ, న్యూఢిల్లీ
కేంద్రంగా పనిచే స్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ... 535 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కో రుతోంది. ఆన్లైన్
టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక
చేస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 535
పోస్టుల వివరాలు:
మేనేజర్- రిస్క్ 180, మేనేజర్- క్రెడిట్: 200, మేనేజర్-ట్రెజరీ: 30.
మేనేజర్- లా: 25, మేనేజర్ - ఆర్కిటెక్ట్- 102,
మేనేజర్-సివిల్: 8. మేనేజర్-ఎకనామిక్ 10,
మేనేజర్- హెమోర్ 10, సీనియర్ మేనేజర్- రిస్క్-
40, సీనియర్ మేనేజర్-క్రెడిట్: 50
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెకుల్లో
బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ/
బీటెక్, సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ, పీజీ
డిగ్రీ! డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వయస్సు : 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. కొన్ని పో స్టులకు 37 ఏళ్ల వరకూ
దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితలో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: ఆన్లైన్
టెస్టు,
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ టెస్టు 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-25 మార్కులు, క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50
మార్కులు, ప్రొఫెషనల్
నాలెడ్జ్ 50 ప్రశ్నలు75 మార్కులకు
ఉంటాయి. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధా నానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
ఇంటర్వ్యూకు వన్ మార్కులు కేటాయించారు. ఇందులో కనీసం 40 శాతం
మార్కులు సాధించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.09.2020
దరఖాస్తులకు చివరి తేది: 29.09.2020
0 Komentar