Telangana Education Department good news
for degree and PG students
డిగ్రీ, పీజీ
విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్‌న్యూస్
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి
చెందుతున్న వేళ దాన్ని నిరోధించేందుకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ విద్యార్థులకు
సౌలభ్యంగా ఉండే కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్
గ్రాడ్యుయేట్ (పీజీ) చివరి సంవత్సరం చదివిన విద్యార్థులకు వారు చదివిన కాలేజీలోనే
పరీక్ష రాసే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. అయితే ఈ సౌకర్యం కేవలం ఒక్క
సంవత్సరం మాత్రమే అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మరో వైపు, ఈ నెల 15 నుంచి అన్ని యూనివర్శిటీలలో చివరి సంవత్సరం
పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
0 Komentar