TS POLYCET results released
TS POLYCET results released
టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణలో పాలిసెట్ ఫలితాలు
గురువారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ నాంపల్లిలోని
తన కార్యాలయంలో ర్యాంకులు విడుదల చేశారు. ఈనెల 2వ తేదీన జరిగిన
ప్రవేశ పరీక్షకు 56,814 మంది విద్యార్థులు హాజరయ్యారు.
You may also like these Posts
0 Komentar